Perusu: తెలుగులో తమిళ్ హిట్ చిత్రం.. ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధం 5 d ago

నటుడు వైభవ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక కీలక పాత్రలలో నటించిన చిత్రం 'పెరుసు'. దీనికి ఇళంగో రామ్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రం మార్చి 14న విడుదలై, కథ, కథనం, మేకింగ్‌తో ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ఏప్రిల్ 11 నుండి నెట్‌ఫ్లిక్స్ వేదికపై తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.